Vamsi Budget Traveller
Vamsi Budget Traveller
  • 211
  • 3 263 277
ప్రభాస్ గారి కల్కి సినిమా తీసిన చోటు ఎలా వుందో చూడండి | Kalki Movie Shooting Location.
#vamsibudgettraveller #kalkimovielocation #nelloredistrict .
Address :- Perumallapadu village, Chejerla Mandalam, Nellore District.
ఈ వీడియోలో మనం చూస్తున్న ఆలయం నెల్లూరు జిల్లాలోని పెన్నానది ఒడ్డున పెరుమాళ్ల పాడు అనే గ్రామంలో ఉంటుంది. దీనిని నాగేశ్వరాలయం అంటారు ఇక్కడి ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్టించారు అని చెపుతారు. సుమారుగా వంద సంవత్సరాల కిందట పెన్నానది వద్ద పడమటి గాలులు ఎక్కువగా రావడంతో ఇక్కడి ప్రజలు కొంతదూరం వెళ్లి అక్కడ గ్రామాన్ని నిర్మించుకొని ఉండిపోయారు ఆ సమయంలో పెన్నానది వొడ్డునే ఉన్న ఈ శివాలయం పూర్తిగా ఇసుకలో పూడిపోయి కనుమరుగై పోయింది, తరువాత 2020 వ సంవత్సరంలో పెరుమాళ్లపాడు గ్రామ ప్రజలు ఇసుకతో కప్పబడిన ఈ ఆలయాన్ని కొంత భాగం బయటకు తీశారు అదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ నాగేశ్వరాలయం. ఆలయం యొక్క కట్టుబడి మరియు ఆలయ గోపుర నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది.
జై జవాన్ - జై కిసాన్.
Music Used by UA-cam Audio Library.
Переглядів: 1 008

Відео

Sri Vengamamba Temple | Narrawada | Nellore District.
Переглядів 6 тис.14 днів тому
#vamsibudgettraveller #vengamamba #nelloredistrict . Address:- Narrawada Village, Duthaluru Mandalam, Nellore District.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్వగ్రామం, జీవిత విశేషాలు.
Переглядів 33714 днів тому
#vamsibudgettraveller # PottiSriramulu #nelloredistrict . Address:- Padamatipalli village, PC Palli Mandalam, Prakasam District.
Juvvaladinne Fishing Harbour | Nellore District | AP
Переглядів 8382 місяці тому
#vamsibudgettraveller #JuvvaladinneFishingHarbour #nelloredistrict Address :- Juvvaladinne Village, Bogolu Mandalam, Nellore District.
కవయిత్రి మొల్ల గారి ఊరు,ఇల్లు ఎలా వుందో చూడండి | Molla Ramayanam | Molla Biography.
Переглядів 7603 місяці тому
#vamsibudgettraveller #MollaRamayanam #kadapadistrict. Address:- Gopavaram Village/ Mandalam, Near Badvel, Kadapa District.
Malli Mastan Babu Mountaineer | Bharath Great Mountaineer | Nellore District.
Переглядів 6983 місяці тому
#vamsibudgettraveller #MalliMastanbabu #mountaineer. Address:- Gandhijana Sangam - Sangam Mandalam - Nellore District - AP.
నెల్లూరు జిల్లాలో జరిగిన యమగోల షూటింగ్ లొకేషన్ | కనిగిరి జలాశయం.
Переглядів 2,4 тис.3 місяці тому
#vamsibudgettraveller #kanigirireservoir #nelloredistrict. Address:- Kanigiri Reservoir, Bucchireddi Palem, Nellore District.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కుమారుడైన దక్షిణామూర్తి గారి మఠం.
Переглядів 1 тис.4 місяці тому
#vamsibudgettraveller #kadapadistrict #brahmamgarimatam. Address :- Surisiddupalle Village, Porumamilla Mandalam, near Tekurpeta, Kadapa District.
శ్రీ అనంత పద్మనాభస్వామి వారి ఆలయం | కడపజిల్లా
Переглядів 1,3 тис.4 місяці тому
#vamsibudgettraveller #porumamilla #SriAnanthapadmanabhaswami. Address:- Peda Yarasala Village, Porumamilla Mandalam, Kadapa District.
Bhairavakona Caves | Bhairavakona Waterfalls | Prakasam District.
Переглядів 5 тис.4 місяці тому
#vamsibudgettraveller #bhairavakona #prakasamdistrict. Address :- Bhairavakona, CS Puram Mandalam, Prakasam District, AP.
NH 167B Highway Status | Malakonda - Pamuru - C S Puram Highway Widening.
Переглядів 8 тис.5 місяців тому
#NH167B #Singarayakonda #Mydukuru. ఈరోజు వీడియోలో ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ నుండి కడప జిల్లాలోని మైదుకూరు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి NH 167B కి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చూపించడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో అయితే మాలకొండ నుండి పామూరు మీదగా C S పురం వరకు జరుగుతున్న పనులు మరియు ఈ NH 167B కి సంబంధించిన వివరాలు తెలియచేసా. ఈ NH 167B అనేది సింగరాయకొండ, కందుకూరు, వలేటివారి...
NH 167BG Highway Project Status | Duthaluru to Seetharam Puram.
Переглядів 2,9 тис.5 місяців тому
#vamsibudgettraveller #nh167bghighwaystatus #duthalurutoseetharampuram. ఈ వీడియోలో ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని కావలి నుండి సీతారామపురం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులకు సంబంధించి దుత్తలూరు నుండి ఉదయగిరి మీదగా సీతారామపురం వరకు ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలు మీకు వీడియో రూపంలో అందిస్తున్న. ఈ జాతీయ రహదారిని NH 167BG గా పిలుస్తారు. ఈ NH 167BG కి సంబంధించిన వివరాలు ఈ వ...
శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం | చల్లగిరిగెల క్షేత్రం | పోరుమామిళ్ల.
Переглядів 4615 місяців тому
#kadapadistrict #ramalayam #porumamilla Address :- Challagirigela Village, Porumamilla Mandalam, Kadapa District.
Porumamilla Ghat Road | Nallamala Forest | Beautiful Nature In Nallamala Forest.
Переглядів 2,6 тис.5 місяців тому
#nallamallaforest #kadapadistrict #porumamilla. Address:- Porumamilla to Seetharam Puram road. Kadapa District, AP.
రేగిపళ్ల వనం | భోగిపళ్ళు.
Переглядів 1 тис.5 місяців тому
#vamsibudgettraveller #nallamallaforest #regipallu. Address:- PP Kunta, Near Badvel, Kadapa District. ఈ వీడియోలో కడపజిల్లా మరియు నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలోని ఒక రేగితోటని చూపించాను. ఇది ప్రధాన రహదారికి పక్కనే ఒక కుంట వెంబడి అటవీ ప్రాంతంలో ఉంటుంది, సుమారుగా ఇక్కడ ఒక 70 దాకా పెద్ద పెద్ద రేగిచెట్లు ఉంటాయి లోపలికి పోతే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఈ రేగిచెట్ల కి కాసే రేగిపళ్ల...
శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయం | పుష్పగిరి
Переглядів 9715 місяців тому
శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయం | పుష్పగిరి
Pushpagiri Chennakesava Swamy Temple | Pushpagiri | Kadapa District.
Переглядів 9 тис.6 місяців тому
Pushpagiri Chennakesava Swamy Temple | Pushpagiri | Kadapa District.
Sri Kasinayana Gari Jyothi Kshetram | Jyothi Temple | Kadapa District.
Переглядів 10 тис.6 місяців тому
Sri Kasinayana Gari Jyothi Kshetram | Jyothi Temple | Kadapa District.
Udayagiri Waterfalls | Udayagiri | Nellore District.
Переглядів 8486 місяців тому
Udayagiri Waterfalls | Udayagiri | Nellore District.
P P Kunta Waterfalls | Kadapa District | AP.
Переглядів 9736 місяців тому
P P Kunta Waterfalls | Kadapa District | AP.
కోతులగుండం జలపాతం | Monkey Waterfalls | Nellore District.
Переглядів 8626 місяців тому
కోతులగుండం జలపాతం | Monkey Waterfalls | Nellore District.
Somasila Project | Penna River | Nellore District.
Переглядів 10 тис.7 місяців тому
Somasila Project | Penna River | Nellore District.
నల్లమల అడవుల్లో సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశం | Siddulakona.
Переглядів 3,4 тис.8 місяців тому
నల్లమల అడవుల్లో సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశం | Siddulakona.
కొన్ని వందల సంవత్సరాలు ఇసుకతో కప్పబడిన ఆలయం | Jyothi Siddeswaram.
Переглядів 2,2 тис.8 місяців тому
కొన్ని వందల సంవత్సరాలు ఇసుకతో కప్పబడిన ఆలయం | Jyothi Siddeswaram.
Sri Kasinayana Gari Asramam | Atmakur | Nellore District.
Переглядів 8 тис.9 місяців тому
Sri Kasinayana Gari Asramam | Atmakur | Nellore District.
Vontimitta Temple | Vontimitta Ramalayam Temple | AP
Переглядів 133 тис.10 місяців тому
Vontimitta Temple | Vontimitta Ramalayam Temple | AP
Palnati Tirumala | Devarampadu Venkateswara Swami Temple
Переглядів 1,9 тис.10 місяців тому
Palnati Tirumala | Devarampadu Venkateswara Swami Temple
కల్కి సినిమాలో ఒక సన్నివేశం ఇక్కడే తీశారు | Perumallapadu Misterious Temple.
Переглядів 1,2 тис.10 місяців тому
కల్కి సినిమాలో ఒక సన్నివేశం ఇక్కడే తీశారు | Perumallapadu Misterious Temple.
తిరుమల శ్రీవారి పుష్కరిణి | అన్న ప్రసాద భవనం.
Переглядів 42811 місяців тому
తిరుమల శ్రీవారి పుష్కరిణి | అన్న ప్రసాద భవనం.
Siddavatam Bridge | Penna River | Siddavatam.
Переглядів 1,8 тис.Рік тому
Siddavatam Bridge | Penna River | Siddavatam.

КОМЕНТАРІ

  • @user-qf4py1sv6e
    @user-qf4py1sv6e 46 хвилин тому

    Chala baaga chepparu thanks swami

  • @middleclassboys9028
    @middleclassboys9028 55 хвилин тому

    🙏🙏🌹👌

  • @user-lr1vm9nw7l
    @user-lr1vm9nw7l Годину тому

    Maa vooru

  • @thejharjbhettrayoutubechan2620
    @thejharjbhettrayoutubechan2620 22 години тому

    🙏🙏🙏🙏🙏

  • @FRIENDSNET-hx1ne
    @FRIENDSNET-hx1ne День тому

    warangal nundi ela cherukovali

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 13 годин тому

      @@FRIENDSNET-hx1ne meeru Warangal nundi Nakirekal - Nalgonda - Sagar - Macherla - Markapuram nundi Mydukur velle bus yekkithe B Matam daggara digochu. Warangal to Nalgonda ki leda Sagar ki vaste akkada nundi Markapuram ki bus vuntundi akkada nundi Mydukur buses vuntayi leda Markapuram to Porumamilla bus lu vuntayi Porumamilla nundi B Matam 25 kms. Idi daggara route. Ledu ante Warangal to Vijayawada vaste akkada nundi Kadapa, Mydukur, Proddutur via Porumamilla buses vuntayi avi yekkina direct ga B Matam ki 8 kms distance lo digochu

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 День тому

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నేను 20 సంవత్సరాల క్రితం సేవించా. జగ్గయ్యపేట పేట వచ్చి అక్కడినుంచి వచ్చా. జై నరసింహా

  • @user-rq8ep5mk9m
    @user-rq8ep5mk9m День тому

    Sattenapalli ela?

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 День тому

      @@user-rq8ep5mk9m sattenapalli - Vinukonda - podili - Kanigiri - CS Puram - Bhairavakona

  • @user-ro7ff6wv3i
    @user-ro7ff6wv3i День тому

    Kavli. Nunchi. . Gutika. Sidaaswram.. Arch. Dagarike.. Charge. Anta. Ani. Kilomitars.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 День тому

      @@user-ro7ff6wv3i charges naku idea ledu sir. Kms 100 and direct bus ledu kavali to Udayagiri bus yekki udayagiri lo digali akkada nundi Seetharam Puram velle bus yekki Polam gari palle daggara digali. Akkada auto lu vuntayi avi kuda own ga matladukuni povali

  • @ushaakiranaalu
    @ushaakiranaalu 2 дні тому

    థంబ్నైల్ కోసం వాదీ అప్ emitandi

  • @KrishnaMurthy-co2rn
    @KrishnaMurthy-co2rn 3 дні тому

    I worked as RTC depot manager at kanigiri depot from 2010 to 2012. Very nice town n good people. I am happy at that time to work in kanigiri

  • @sanampudiashokkumar5806
    @sanampudiashokkumar5806 5 днів тому

    అన్ని చెప్పారు కానీ ఆంజనేయ గుడి గురించి చెప్పలేదు ఎందుకని ప్లీజ్

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 5 днів тому

      వీడియో లెంగ్త్ అవుతూ ఉంది అని అంతే సార్. మరోసారి వాటర్ వచ్చినప్పుడు కవర్ చేస్తా

  • @user-jc6ze7we3d
    @user-jc6ze7we3d 6 днів тому

    Rajaptha

  • @butchibabujampani5313
    @butchibabujampani5313 6 днів тому

    Malakonda where

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 5 днів тому

      Malakonda Pamuru nundi Kandukuru velle route lo vuntundi, ongolu nundi Pamuru bus yekkithe Malakonda daggara digochu

  • @user-kd8sn6xx7g
    @user-kd8sn6xx7g 6 днів тому

    Ok

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 6 днів тому

    1958 లో చెంచులక్ష్మి సినిమా విడుదల అయింది

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial 7 днів тому

    Tq u so much vamsi garu 11:15

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial 7 днів тому

    Well explained sbout temple Beautiful temple Vamsi garu 13:27

  • @SahasaYatrikudu
    @SahasaYatrikudu 7 днів тому

    Super

  • @PrasadEnugondapalem
    @PrasadEnugondapalem 7 днів тому

    Nice content anna .. correct time ki update chesavu

  • @user-ro7ff6wv3i
    @user-ro7ff6wv3i 8 днів тому

    Sar. Bagunara. Chala. Rojula. Taruvata. Video. Chasaru. Tankyo. Vijaywada

  • @ushaakiranaalu
    @ushaakiranaalu 8 днів тому

    మన బంధుబులు ఇంకా చూయిడలేదు emoo nandi

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 8 днів тому

      Asalu vallu ekkuva vundedi akkade usha garu. Varantha main road pakkana food searching lo vuntaru day time lo

  • @suthariravindar22
    @suthariravindar22 8 днів тому

    ❤❤❤❤❤

  • @suthariravindar22
    @suthariravindar22 8 днів тому

    ❤❤❤❤❤❤

  • @user-kd8sn6xx7g
    @user-kd8sn6xx7g 9 днів тому

    Night అక్కడ రూమ్ లో ఉండనిస్తారా

  • @user-kd8sn6xx7g
    @user-kd8sn6xx7g 9 днів тому

    Nighi

  • @Shivamaker
    @Shivamaker 9 днів тому

    Chala chala Bagundhi Vamsi garu Temple chala chakkagaa vivarincharu Andee 👌👌👌🙏🙏

  • @sivareddykothapuli7724
    @sivareddykothapuli7724 10 днів тому

    Supr

  • @sridevisrinivas-n6l
    @sridevisrinivas-n6l 10 днів тому

    Hi andi 👌👌😊

  • @RajeevSunkara
    @RajeevSunkara 10 днів тому

    Vontimitta temple anna prasdham peduthara timings enti? Vontimitta to tirupati bus timings telusthe cheppandi.

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 10 днів тому

      Vontimitta lo TTD vari anna prasada bhavanam lo ayithe 12 nundi 2-30 leda 3 varaku anna prasadam vaddistaru ratri puta vundadu. Temple pakkane inko rendu chotla vuchitha anna prasadam vuntundi vatilo ayithe 12 nundi 4 varaku taruvatha ratriki 7 to 9-30 ki konchem atu itu ga bhojanam pedatharu chala subramga ruchi ga baguntundi aa rendu chotla maro vishayam varu temple entrance daggara vundi bhakthulanu pilichi mari anna prasadam andistaru vuchitham ga. Vontimitta nundi tirupathi ki every 30 minutes ki oka bus vuntundi ledu ante vontimitta nundi Rajampeta ki every 15 minutes ki oka bus vuntundi Rajampeta to Tirupathi number of buses vuntayi. Meeru Vontimitta lo deniki ibbandi padalsina avasaram ledu thank you sir

    • @RajeevSunkara
      @RajeevSunkara 10 днів тому

      @@vamsibudgettraveller1495 thank you

  • @user-jc6ze7we3d
    @user-jc6ze7we3d 10 днів тому

    14:33 14:33

  • @venkatsykam3123
    @venkatsykam3123 10 днів тому

    Hi

  • @abdulshukurshaik6579
    @abdulshukurshaik6579 10 днів тому

    As peta railway station ekkada vasttundi

  • @chandrasekharthotapalli5561
    @chandrasekharthotapalli5561 11 днів тому

    Hi Anna nenu Nellore nunchi vellalanukuntunnanu Please reply ivvandi Anna

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 11 днів тому

      Hai nellore nundi ela bus or bike lo vastara chepte clear ga chepta

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 11 днів тому

      Nellore nundi Udayagiri ki vaste akkada nundi Seetharam Puram velthe Seetharam Puram nundi DG Peta leda CS Puram velle autos leda bus yekki Ambavaram Kothapalli Daggara digithe akkada nundi lopaliki 5 kms pothe Bhairava kona temple ki vellochu. Ambavaram Kothapalli nundi 5 kms special ga auto matladukuni vellali no buses and service autos. Nellore to Udayagiri:- 110 kms UDG to Seetharam Puram :- 25 kms, Seetharampuram to Bhairavakona:- 18 kms. Bhairavakona lo afternoon meals vuntundi every day

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 11 днів тому

    Super video

  • @Eruvaaka
    @Eruvaaka 12 днів тому

    నా చానల్ లో ఫోన్ నంబర్ ఉంది

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 12 днів тому

      నేను ఫోన్ చేస్తాను బాబాయ్ గారు మీకు

  • @Eruvaaka
    @Eruvaaka 12 днів тому

    మీతో ఎలా మాట్లాడాలి తమ్ముడు

  • @rajivmyfriends
    @rajivmyfriends 12 днів тому

    మీరు చాలా బాగా Explain చేస్తారు sir

  • @LakshmiVenky-ni6qk
    @LakshmiVenky-ni6qk 13 днів тому

    Thank you so much sir

  • @malakondareddyankinapalli2508
    @malakondareddyankinapalli2508 13 днів тому

    Jai vengamabatalli

  • @Sri19908
    @Sri19908 14 днів тому

    Sir nenu okkati adiganu stage songs dance program

  • @nagamanishankarcookingchan1695
    @nagamanishankarcookingchan1695 14 днів тому

    Long gap tharuvatha video Nice sharing temples bagundhi 🙏

  • @krishna49378
    @krishna49378 14 днів тому

    చాలా రోజుల తరువాత పెట్టారు వీడియో

  • @ramachandrarao2697
    @ramachandrarao2697 14 днів тому

    ఈ ప్రాంతం వాసులకు పాముల నర్సయ్య లాగా ఈ తిరుమణిశెట్టి కోటయ్య గారు ప్రసిద్ధి.

  • @ramachandrarao2697
    @ramachandrarao2697 14 днів тому

    మహా శివరాత్రి రోజున తిరునాళ్ళు కూడా నిర్వహిస్తుంటారు.

  • @penchalaiah1233
    @penchalaiah1233 15 днів тому

    ఓం శ్రీ పెనుశిల లక్మీ నరసింహ స్వామి యే నమహ

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 15 днів тому

      ఓం నమో లక్ష్మీ నరసింహస్వామియే నమః

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 15 днів тому

    🙏🙏🙏🙏👌👌

  • @sivaprasad6102
    @sivaprasad6102 15 днів тому

    Very powerful temple.

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 16 днів тому

    అద్భుతం గా ఉంది. 👌👌👌👌👌

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 16 днів тому

      అవును సార్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ధన్యవాదాలు.

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 16 днів тому

    కారణంవన్యమృగాలా? ప్యాకనిస్టులా? బందిపోటుదొంగలా?